More stories

  • in

    Kajal Agarwal signs a horror flick!

    ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి ఆచార్యతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ సినిమా భారతీయుడు 2లో కమలహాసన్ సరసన నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా కాజల్ కమిట్మెంట్ అయింది. ఈ కొత్త సినిమా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుందని తెలుస్తుంది. డీకే దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ విన్న కాజల్ ఓకే చెప్పేసింది [...]
  • in

    ‘PELLI CHOOPULU’ HEROINE IN RAVI TEJA’S NEXT!

    లఘు చిత్రాలతో ప్రేక్షకులకి పరిచయం అయింది నటి రీతూ వర్మ.. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్నఈ భామ, ఆ తర్వాత చాలా సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆమె టాలెంట్ ని గుర్తించిన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ అమెకి తనతో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మలయాళం, తమిళ్ బాషలలో సినిమాలు [...]
  • in

    rakul’s next 3 movies to have an OTT release!

    టాలెంట్ కన్నా అదృష్టంతోనే ఎక్కువగా దూసుకెళుతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం చెక్, వైష్ణవ్ తేజ్ సరసన ఓ చిత్రం, జాన్ అబ్రహంతో ఒకటి, అర్జున్ కపూర్‌తో మరో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బచ్చన్- అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మేడే చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించి ఆమె మేనేజర్ ఇటీవల అఫీషియల్ ప్రకటన [...]
  • in

    ‘amb’ good news to cinema lovers!

    కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ వలన ధియెటర్లు మూతపడ్డాయి. షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్నికోట్ల నష్టాన్నిచూసింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ధియెటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో షోలను ప్రారంభించుకునేందుకు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ గచ్చిబౌలిలోని AMB సినిమాస్ ఈ నెల 4 వ తేది నుంచి సినిమాలను ప్రదర్శించేందుకు సిద్దమైనట్లుగా ప్రకటించింది. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ఓ [...]
  • in

    Rashi Khanna signs back to back movies in Kollywood!

    టాలీవుడ్ లో రాశీఖన్నా సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరసగా సినిమాలు చేస్తోంది. అయితే మారుతి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా నటించిన ప్రతీ రోజూపండగే సినిమా తర్వాత మళ్ళీ రాశీఖన్నా కి తెలుగులో సినిమా చేసే ఛాన్స్ దక్కలేదని అంటున్నారు. కొత్తగా గా వచ్చిన ప్రియాంక అరుల్ మోహన్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి వాళ్ళతో పాటు సాయి పల్లవి, ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన [...]
  • in

    singer Sunitha to get married again?

    తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సునీత [...]
  • in

    Payal Rajput Ready To Entertain With Bold Web Series!

    పాయల్ రాజ్ పుత్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చేసిన ఒక్క సినిమాతోనే కుర్ర కారులో తన పేరును ముద్ర వేసింది. ఆర్ఎక్స్-100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందాలతో, నటనతో అందరిని కట్టిపడేసింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడుకి అనుకన్ని అవకాశాలు రాలేదు. వెంకీ మామ వంటి క్లాసిక్ సినిమాలో నటించిన పాయల్ బీ గ్రేడ్ సినిమాలకు సంతకం చేసి తప్పుచేసిందని అనుకోవచ్చు. దాని కారణంగా పాయల్ పరిశ్రమలో తన [...]
  • in

    adivi sesh to replace vishwak sen in hit sequel?

    నేచురల్ స్టార్ నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మాతలుగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.  విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహని శర్మ, హరి తేజ, భాను చందర్, మురళి శర్మ, రవి వర్మ, బ్రహ్మాజీ నటించారు. ఈ క్రైమ్ డ్రామాకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఈ మూవీని హిందీలో కూడా రీమేక్‌ చేస్తున్నారు. కాగా హిట్ మూవీ విడుదలైనప్పుడే దీనికి సీక్వెల్‌ని ప్రకటించారు దర్శకుడు. [...]
  • in

    sri devi’s daughter in raghavendra rao’s ‘pelli sandhadi’!

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1996లో శ్రీ‌కాంత్ హీరోగా తెరకెక్కించిన 'పెళ్లి సందడి' మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.  స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అశ్వినీద‌త్‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. పెళ్లిసందD పేరుతో తీస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనిఉంది. తాజా స‌మాచారం [...]
  • in

    director sukumar’s crazy plan for pushpa!

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో స్టార్ట్ అయ్యింది. అయితే... ఈ సినిమా స్టార్ట్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది మాత్రం ఖరారు కాలేదు. తమిళ హీరోల పేర్లు తెర పైకి వచ్చాయి కానీ.. ఎవరూ ఖరారు కాలేదు. [...]
  • in

    kriti sanon to play sita in ‘adhipurush’?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే సంవత్సరం సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే... ఇందులో రాముడు ప్రభాస్ అయితే.. రావణుడు సైఫ్ [...]
  • in

    sunil and saloni all set to repeat maryada ramanna combination!

    కమెడియన్ నుండి హీరోగా..విలన్ గా కూడా పలు సినిమాలు చేశాడు సునీల్. ఆయన హీరోగా చేసిన చిత్రాలలో చెప్పుకోదగ్గ మూవీ ఏదీ అంటే మర్యాద రామన్న అనే చెప్పాలి. ఆ మూవీ వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. ఆ చిత్రంలో సునీల్ కి జంటగా సలోనీ నటించింది. కాగా ప్రస్తుతం సునీల్..సలోనీల సినీ కెరీర్ ఆశించదగ్గట్టు ఏం నడవట్లేదు. కాగా హీరోయిన్ సలోనిని జనాలు మరిచి పోయే పరిస్థితి వచ్చింది. సునీల్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.