krack director’s next with balayya and gopichand!
క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఏదయినా ఇండస్ట్రీలో ఒక క్రేజ్ వచ్చే వరకే ఒకసారి అది వచ్చిందా ఆపడం ఎవరితరం కాదు. అదే ఊపు మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించడం లో గోపీచంద్ తనకంటు ఒక మార్క్ ను సెట్ చేసుకున్నాడు. డాన్ శీను, బలుపు , పండగ చేసుకో వంట బ్లాక్ బస్టర్లను అందించిన [...]











