in

ravi teja reveals about his first remuneration!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్‌’‌. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక సినిమా సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రవితేజ పలు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు తన ఫస్ట్‌ రెమ్మూనరేషన్‌ ఎప్పుడు తీసుకున్నారనే ప్రశ్న ఎదురైంది. దీనికి మాస్‌ రాజా ‘నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిప్పుడు నా తొలి చెక్కును అందుకున్నాను. అప్పుడు 3500 రూపాయల చెక్కును హీరో నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నాను. అదే నా మొదటి రెమ్యూనరేషన్‌ కావడంతో ఆ చెక్కుని చాలా కాలం వరకు భధ్రంగా దాచుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

red!

Samuthirakani confirms his role in pawan kalyan’s next!