More stories

  • in

    chivari nimishamlo hero ga krishnam raju nu krishna tho replace chesina dasari!

    కథను హీరోగా నమ్మే డైరెక్టర్లలో దాసరి నారాయణ రావు గారు ఒకరు, ఆ క్రమం లోనే రాత్రికి రాత్రి హీరోని మార్చేసిన ఒక సంఘటన జరిగింది, అది 1980 దాసరి డైరెక్టర్ గ కృష్ణం రాజు హీరో గ "బండోడు గుండమ్మ " సినిమా ముహూర్తం, ఉదయాన్నే అందరు స్టూడియోకి వచ్చారు, కృష్ణం రాజు గారు రాలేదు, కొద్దిసేపటికి హీరో కృష్ణ గారు వచ్చారు, దాసరి గారి అసిస్టెంట్లు, అస్సోసియేట్లు అందరు కృష్ణ గారు కెమెరా స్విచ్ [...]
  • in

    shruthi haasan as lesbian in ‘lust stories’ telugu version!

    ఇటు సినిమా.. అటు వెబ్ సిరీస్ అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు స్టార్ క‌థానాయిక‌లు. ఈ జాబితాలో శ్రుతిహాస‌న్ కూడా ఉంటుంది. ఇటీవ‌లే క్రాక్ సినిమాతో ఓ హిట్ అందుకుంది శ్రుతి. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్`లోనూ న‌టిస్తోంది. తాజాగా.. `పిట్ట‌క‌థ‌లు` వెబ్ మూవీ పూర్తి చేసింది. న‌లుగురు ద‌ర్శ‌కులు రూపొందించిన ఆంథాల‌జీ ఇది. నాగ అశ్విన్ `ఎక్స్ లైఫ్‌` అనే క‌థ‌ని తెర‌కెక్కించారు. ఇందులో శ్రుతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. శ్రుతి పాత్ర ఇందులో [...]
  • in

    krishnam raju revealed about his role in ‘radhe shyam’!

    ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ మూవీ కావడంతో పాటు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా కావడంతో ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద కృష్ణంరాజు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కృష్ణంరాజు [...]
  • in

    action hero gopichand wantedly rejected rashi khanna!

    ప్రతిరోజూ పండగే' వంటి హిట్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. నిజానికి రవితేజతో తీయాలనుకున్న సినిమా ఇది. ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో కానీ చివరికి గోపీచంద్ ఫిక్సయ్యాడు. ఇందులో హీరోయిన్ గా తన 'ప్రతిరోజూ పండగే'లో నటించిన రాశీఖన్నాను తీసుకోవాలనుకున్నాడు మారుతి. అయితే గోపీచంద్ అందుకు నో చెప్పాడట. గతంలో రాశీఖన్నా కాంబినేషన్ లో తను నటించిన 'జిల్' యావరేజ్ అనిపించుకోగా... 'ఆక్సిజన్' అట్టర్ ప్లాప్ అయింది. అంతే కాకుండా రాశీ ఖన్నా [...]
  • in

    samantha taking special care about akhil!

    అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తో సమంత అక్కినేని తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. రాజ్-డికె దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్‌లో ఆమె నెగటివ్ పాత్ర పోషిస్తోంది. ఆమె ఒక టెర్రరిస్ట్ పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12 న ప్రదర్శించబడుతుంది. ఇదిలావుండగా, అఖిల్ అక్కినేనితో ఓక సినిమా తీయమని సమంతా రాజ్ – డికెని ఒప్పించిందని, ఈ ఏడాది చివర్లో [...]
  • in

    anupama shocks with her bold role in ‘Freedom at Midnight’!

    ఇన్నాళ్ళు ప‌ద్ధ‌తిగా ఉండే పాత్ర‌ల్లోనే క‌నిపిస్తూ వ‌చ్చిన కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. తొలిసారి కాస్త హ‌ద్దు దాటి బోల్డ్ రోల్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే అదేదో సినిమా కోస‌మో, వెబ్ సిరీస్ కోస‌మో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. 29 నిమిషాల నిడివి ఉన్న ఆ ల‌ఘు చిత్రం పేరు.. ఫ్రీడ‌మ్ @ మిడ్ నైట్.  రెండే రెండు పాత్రల‌తో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుప‌మ.. ఆరేళ్ళ పాప‌కు త‌ల్లిగా గృహిణి [...]
  • in

    pooja hegde to romance master in his next!

    ఇలా తెలుగులో వెలిగిపోతూనే తమిళంలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది పూజా. 2012లో ‘ముగమూడి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఆమె ఆ సినిమా అంత కప్ప ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగుపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తమిళంలోకి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం దొరికిందట. అది కూడా స్టార్ హీరో విజయ్ సినిమాతో కావడం విశేషం. ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్. ఈయన త్వరలో నెల్సన్ [...]
  • in

    Ravi Teja Forced To Do Liplock by his director!

    క్రాక్‌ సూపర్‌ హిట్‌ తర్వాత రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ఖిలాడి’లో రవితేజ ఒక లిప్‌లాక్‌ సీన్‌లో నటించారట. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరితో కలిసి ముద్దు సనివేశంలో నటించారట మన మాస్‌ మహారాజా. ఈ సీన్‌ షూటింగ్‌ ఇప్పటికే [...]
  • in

    varalakshmi sensational comments on her stepmother radhika!

    సినీ నటి, శరత్ కుమార్ భార్య రాధిక గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి. జయమ్మగా సముద్రఖని సరసన ఆయనకు పోటీగా నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మీ తన [...]
  • in

    kajal agarwal and gautham kitchlu lip-lock pic goes viral!

    ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ చ్రీంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది..ఈ సినిమాలతో పాటు ఫీమేల్ లీడ్ రోల్స్ కథల కోసం వెతుకుతుంది. పెళ్లి తర్వాత తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న కాజల్ తన ఫ్యాన్స్ అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది..అంతేకాదు తన భర్తతో పెళ్లి వేడుకలో ఇచ్చిన లిప్ లాక్ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్. కాజల్ ఇన్ స్టాగ్రాం [...]
  • in

    shruthi haasan gives an update on kamal haasan’s leg surgery!

    యూనివర్సల్ స్టార్‌, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమార్తెలు శృతి హాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘నాన్న కాలికి చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స జరిగింది.. నాలుగైదు రోజులపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్‌లోనే ఉంటారు.. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు [...]
  • in

    thapsi gets the biggest chance in her film career!

    వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న షారుఖ్ ఖాన్.. రెండేళ్ల విరామం తీసుకుని జాగ్రత్తగా కొత్త సినిమాలు లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ‘పఠాన్’ అతడి రీఎంట్రీ మూవీ కాగా.. దీంతో పాటు అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అతను రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘పఠాన్’ పూర్తి కాగానే అది మొదలవుతుంది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సిన నటించనుందట. షారుఖ్ ఖాన్‌తో నటించడమే పెద్ద అవకాశం అంటే.. రాజ్ కుమార్ హిరాని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.