in

kajal agarwal and gautham kitchlu lip-lock pic goes viral!

ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ చ్రీంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది..ఈ సినిమాలతో పాటు ఫీమేల్ లీడ్ రోల్స్ కథల కోసం వెతుకుతుంది. పెళ్లి తర్వాత తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న కాజల్ తన ఫ్యాన్స్ అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది..అంతేకాదు తన భర్తతో పెళ్లి వేడుకలో ఇచ్చిన లిప్ లాక్ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్.

కాజల్ ఇన్ స్టాగ్రాం లో చేసిన ఈ లిప్ లాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్తతో కాజల్ లిప్ లాక్ క్రేజీగా ఉంది. పెళ్లి వేడుకలో గౌతం, కాజల్ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నట్టుగా భావించి ఒకరి పెదాలను ఒకరు ముద్దాడారు. తన స్నేహితుడే తన భర్త అవడం తన అదృష్టమని.. తనని బాగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే గౌతం ని తను పెళ్లాడానని అన్నది కాజల్..

shruthi haasan gives an update on kamal haasan’s leg surgery!

varalakshmi sensational comments on her stepmother radhika!