in

action hero gopichand wantedly rejected rashi khanna!

ప్రతిరోజూ పండగే’ వంటి హిట్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. నిజానికి రవితేజతో తీయాలనుకున్న సినిమా ఇది. ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో కానీ చివరికి గోపీచంద్ ఫిక్సయ్యాడు. ఇందులో హీరోయిన్ గా తన ‘ప్రతిరోజూ పండగే’లో నటించిన రాశీఖన్నాను తీసుకోవాలనుకున్నాడు మారుతి. అయితే గోపీచంద్ అందుకు నో చెప్పాడట. గతంలో రాశీఖన్నా కాంబినేషన్ లో తను నటించిన ‘జిల్’ యావరేజ్ అనిపించుకోగా… ‘ఆక్సిజన్’ అట్టర్ ప్లాప్ అయింది. అంతే కాకుండా రాశీ ఖన్నా కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. ‘శ్రీనివాసకళ్యాణం’, ‘అయోగ్య’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. మరో వైపు తన కెరీర్ కూడా ప్లాఫ్ లలోనే ఉంది. దీంతో కొత్త హీరోయిన్ అయినా పర్వాలేదంటున్నాడట. దీంతో హీరోయిన్ వెతుకులాటలో పడింది మారుతి టీమ్. మరి గోపీచంద్ సరసన ఏ హీరోయిన్ సెట్ అవుతుందో..

samantha taking special care about akhil!

krishnam raju revealed about his role in ‘radhe shyam’!