More stories

  • in

    nani’s heroine sarcastic comments on bollywood star hero’s marriage!

    కొత్త జంటకు అంతా శుభాకాంక్షలు తెలుపుతుంటే నటి శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం వరుణ్ ధావ‌న్‌ని అభినందిస్తూనే విచిత్రంగా కామెంట్ చేయ‌డం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ‌వరుణ్ మరియు నటాషా వివాహ ఫొటోని షేర్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇలా వ్రాసింది`మరో మంచి నటుడు మ‌ట్టిక‌రుస్తున్నాడు. మనం అతన్ని మళ్లీ తెరపై చూడలేక‌పోవ‌డ‌మ‌‌నేది చాలా విచారకరం. స్పష్టంగా అతని భార్య, చట్టాలు అతనితో ఇతర హీరోయిన్లతో నటించడం అంగీక‌రించ‌రు. బహుశా అతను మగ ఆధారిత సినిమాలు చేయడానికి మారతాడేమో?.. [...]
  • in

    digital clash between samantha and kajal agarwal!

    అక్కినేని వారి కోడలు సమంత..మరియు కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్..ఈ ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌ నెలకొంది. దీనికి కారణం వీరు తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌లు ఒకేరోజు విడుదల అవ్వడమే..సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్-2 ఫిబ్రవరి 12న ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పేయి, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక కాజల్‌ నటించిన  వెబ్‌ [...]
  • in

    Keerthy Suresh’s Next Film In Her Father’s Production!

    తన సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసానని అంటుంది కీర్తి సురేష్. కాకపోతే తన తండ్రి ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ సినిమా మాత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని అంటుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకి వాషి అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో టోవినో థామస్ హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో తెరకెక్కుతుంది. దీంతో తన ఏడేళ్ళ [...]
  • in

    lavanya thripati finally does a liplock scene!

    అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు 16 సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన చిత్రాలు ఏవీ పెద్దగా సక్సెస్స్ ఇవ్వలేదు. అయితే నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్, కింగ్ నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో గుర్తింపు పొందింది. గత ఏడాది నిఖిల్ నటిచింన అర్జున్‌ సురవరం సినిమా కూడా కాస్తా పరవాలేదనిపించింది. తాజాగా లావణ్య నటిచింన రెండు చిత్రాలు 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు [...]
  • in

    set lo kaali cheppulu theesi vilekari chempa pagalagottina vanisri!

    నవల కధానాయకి వాణిశ్రీ గారు వెండి తెర మీద ఎన్నో, ఆత్మ గౌరవం కలిగిన పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు, నిజ జీవితం లో కూడా ఆమె తన ఆత్మ గౌరవం చాటుకున్న ఒక సంఘటన జరిగింది. 40 సంవత్సరాల క్రితం తెలుగు లో కొన్ని గాసిప్ పత్రికలు ఉండేవి వాటి పని ఏమిటంటే సినిమా వాళ్ళ మీద ఉన్నవి, లేనివి,వ్రాసి సొమ్ము చేసుకోవటం. అప్పట్లో నెల్లూరు నుంచి వచ్చే " బొగ్గుశ్రీ" అనే గాసిప్ పత్రిక [...]
  • in

    Allu Arjun’s Pushpa announces release date!

    అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా పుష్ప. ఈ సినిమా మీద భయంకరమైన అంచనాలు వున్నాయి. అటవీ నేపథ్యంలో సుకుమార్ డిఫరెంట్ స్టోరీ తో రూపొందిస్తున్న సినిమా ఇది.ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్ షెడ్యూలు వుంటుంది. దాని తరువాత కేరళ షెడ్యూలు వుండే అవకాశం వుంది. ఇదిలా వుంటే అన్ని సినిమాలకు ముందుగా డేట్ లు బ్లాక్ చేస్తున్నట్లే పుష్ప సినిమాకు కూడా డేట్ బ్లాక్ చేస్తున్నారు. [...]
  • in

    boney kapoor upset with rajamouli’s decision!

    బాహుబలి సినిమాతో రాజమౌళికి జాతీయ స్థాయిలో స్టార్ దర్శకుడిగా గొప్ప పేరు వచ్చింది. దాని తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అందులోనూ ఈ సినిమా తెలుగు నాట ఉన్న ఇద్దరు అగ్రహీరోలు యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరికీ హిందీలో కూడా మార్కెట్ ఉంది. అయితే అదే తేదీకి అంటే అక్టోబరు13కి బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా విడుదల కానుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న [...]
  • in

    finally anil ravipudi gives clarity about 3rd hero in ‘f3’!

    F2 చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఎఫ్ 3 సినిమాను ఇటీవ‌ల మొద‌లు పెట్టారు అనీల్ రావిపూడి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఎఫ్-2లో చూపిస్తే.. ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల ఫ్యామిలీలో ఎదురయ్యే సమస్యలను చూపించబోతున్నారు. ఈ విష‌యం కాన్సెప్ట్ పోస్ట‌ర్ ద్వారా క్లియ‌ర్‌గా అర్ధ‌మైంది. అయితే ఎఫ్ 3 టైటిల్‌ని బ‌ట్టి ఈ సినిమాలో ముగ్గురు హీరోస్ ఉంటార‌ని కొద్ది రోజులుగా [...]
  • in

    Allu Arjun and Vijay Devarakonda multistarrer with ‘Yatra’ director?

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. బన్నీ, విజయ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం [...]
  • in

    nithin to play 60 years old men role in his next!

    యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు. తను న‌టిస్తున్న రెండు చిత్రాల `రంగ్ దే`,  చెక్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.  ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదిలా వుంటే బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాధున్` రీమేక్ చిత్రం షూటింగ్ ని నితిన్ ఇటీవ‌లే ప్రారంభించాడు. దీనితో పాటు నితిన్ `పవర్ పేట` అనే పీరియడ్ డ్రామాలోనూ న‌టిస్తున్న [...]
  • in

    I could not even sleep at night, Samantha reaction to trolls!

    ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌లో ఓ బేబీ, ది ఫ్యామిలీ మెన్ రోల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసానంటుంది స‌మంత‌. తొలిసారి ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక 20 ఏళ్ల వ‌య‌స్సులో మీ ఆలోచనా ధోర‌ణి ఎలా ఉండేది అన్న ప్ర‌శ్న‌కు అప్పుడు ఏం ఉంటుంది జీవితంలో ఎద‌గాలి అనే తాప‌త్ర‌యం ఒక్కటే ఉండేద‌ని పేర్కొంది. ఇక 2020లో మంచి జ్ఞాపకం అంటే రానా పెళ్లి [...]
  • in

    chiranjeevi’s ‘acharya’ teaser date announcement!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలానే అంచనాలు సెట్టయ్యాయి. మరి దీనితో పాటుగా ఈ సినిమా టీజర్ కోసం కూడా చాలా మందే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తాలూకా టీజర్ ను చిత్ర యూనిట్ వచ్చే జనవరి 29న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.