in

lavanya thripati finally does a liplock scene!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు 16 సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన చిత్రాలు ఏవీ పెద్దగా సక్సెస్స్ ఇవ్వలేదు. అయితే నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్, కింగ్ నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో గుర్తింపు పొందింది. గత ఏడాది నిఖిల్ నటిచింన అర్జున్‌ సురవరం సినిమా కూడా కాస్తా పరవాలేదనిపించింది. తాజాగా లావణ్య నటిచింన రెండు చిత్రాలు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా విడుదలకు రెడీగా ఉన్నాయి.

అయితే లావణ్య ఇప్పటి వరకు ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ లో లావణ్య.. సందీప్‌ను లిప్‌లాప్‌ చేస్తున్నట్లు సీన్ ఒకటి ఉంది. లావణ్యా త్రిపాఠి ఈ సారి తన హద్దులు చెరిపేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధపడిందా? అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

set lo kaali cheppulu theesi vilekari chempa pagalagottina vanisri!

Keerthy Suresh’s Next Film In Her Father’s Production!