actress roja selvamani sensational comments on her skin color!
సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారు. తన శరీర రంగు గురించి ఆమె మాట్లాడుతూ .. నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా రాణిస్తావు? అనే ప్రశ్న తనను చాలా మంది అడిగేవారని.. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఈ ప్రశ్న ఎక్కువగా [...]











