in

jeevitha to direct her husband rajashekar once again?

రోనా నుంచి ఆయన కోలుకొని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాదు త్వరలనే ఆయన తిరిగి సినిమాలతో బిజీ కానున్నారని తెలుస్తుంది. ఇటీవలే ఆయనకు కొంతమంది దర్శకులు కథలను వినిపించారట. అయితే రాజశేఖర్ త్వరలో ఆయన సతీమణి జీవిత దర్శకత్వంలో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళం సినిమా `జోసెఫ్`ను తెలుగులో రీమేక్ చేయాలని రాజశేఖర్ భావించారు. ఈ సినిమాను దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నున్నడని వార్తలు వచ్చాయి.

అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమానుంచి నీలకంఠ తప్పుకున్నారని తెలుస్తుంది. దాంతో ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలనీ దర్శకత్వ బాధ్యతను జీవిత తన భుజాలపైన వేసుకున్నారని ఫిలింనగర్ల్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో రాజశేఖర్ నటించిన శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే.. వంటి సినిమాలకు జీవిత దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ ను కూడా తానే డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Ram Charan speaks about Alluri Sitarama Raju getup in RRR!

Shruti Haasan hikes her remuneration after ‘krack’ hit!