in

Keerthy Suresh in Forbes 30 Under 30!

చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. మ‌హాన‌టి చిత్రంలో ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టింది. అచ్చం సావిత్రి మాదిరిగానే అభిన‌యం ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌.. నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకుంది.

తాజాగా కీర్తికు మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలకు లోపల ఉన్న యువతి యువకుల‌లో ఎవ‌రైతే తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపించారో వారిని షార్ట్ లిస్ట్ చేసింది ఫోర్బ్స్. ప్రతిష్టాత్మక జాబితాలో చోటుదక్కించుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేసిన కీర్తి సురేష్ గ‌ర్వంగా ఉంద‌ని కామెంట్ పెట్టింది. దీనిపై నెటిజన్స్, ప‌లువురు సెల‌బ్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Pooja Hegde Asked To Share A Naked Picture By A ‘Fan’!

‘POWER PLAY’ trailer, Raj Tarun, Hemal & Poorna!