More stories

  • in

    Ravi Teja registers new production company – RT Works!

    ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన జాబితాలో మాస్‌ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, సెకండ్‌ హీరో నుంచి ప్రధాన హీరో స్థాయికి ఎదిగాడు. మాస్‌ పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఈ మధ్యే క్రాక్‌తో క్రాకింగ్‌ హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నిర్మాతగా మారినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను వెలికి [...]
  • in

    jr ntr very emotional speech about road safety!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఎంతలా ప్రభావితం చేశాయో చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తమ కుటుంబంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, [...]
  • in

    director nag ashwin says sorry to prabhas fans!

    ప్రభాస్ అభిమానులకు మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ క్షమాపణలు తెలిపారు. కొన్ని రోజుల క్రితం నాగ్ అశ్విన్ తన తాజా చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయనున్న సినిమా నుంచి రెండ్ అప్‌డేట్‌లు రానున్నాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం నాగ్ అశ్విన్ తన మొదటి అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆ తరువాత రెండో అప్‌డేట్ ఈ నెల 26న రానుంది. ఈ విషయంపైనే నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ఇటీవల ప్రభాస్ [...]
  • in

    Janhvi Kapoor to debut in Telugu with Krishna Vamsi’s next?

    బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్దమయ్యారని అందులో జాన్వీకపూర్ కీలక పాత్రలో నటించబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్ధమైందని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ నటించిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే [...]
  • in

    gopichand to romance eesha rebba in his next!

    గోపిచంద్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో సినిమా తెరక్కనుంది. దీనికి ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే.. ఈ మధ్యే దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్‌లకు ఆస్కారం ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా [...]
  • in

    i signed movie only for akhil, says monal gajjar!

    బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫేమ‌స్ అయిన రొమాంటిక్ క‌పుల్ అఖిల్ సార్ధ‌క్, మోనాల్ గ‌జ్జ‌ర్. వీరిద్ద‌రు జంట‌గా క‌నిపిస్తే అభిమానుల క‌ళ్ళ‌ల్లో ఆనందం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. అఖిల్‌, మోనాల్ జంట‌గా ఎవ‌రైన సినిమా చేస్తే బాగుండు అని సినీ ప్రేమికులు గ‌ట్టిగా కోరుకున్నారు. వారి కోరిక ఎట్ట‌కేల‌కు ఫ‌లించ‌గా, తెలుగు అబ్బాయి గుజ‌రాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ [...]
  • in

    Fans built temple for actress Nidhi Agarwal!

    ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత అభిమానులు దానికి ‘పాలభిషేకం’ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. #NationalCrushNidhhi అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. నిధి అభిమానులు చాలా కాలంగా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. ఈ దృశ్యాన్ని  చూసి నటి నిధి అగ‌ర్వాల్ కూడా తన అభిమానుల పట్ల ప్రేమను పంచుకుంంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నిధి త‌న అభిమానుల‌తో చాట్ చేయ‌డం, వారి కామెంట్‌ల‌కు స్పందించ‌డం తెలిసిందే. ఈ [...]
  • in

    Uppena Movie Breaks 14 Years Old Record!

    కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రంలా ఎంతమాత్రం కనిపించడం లేదు ‘ఉప్పెన’. పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఉప్పెనతో దూసుకెళ్తోంది. ఈ సినిమా రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తుండటం విశేషం. తొలి రోజే రూ.10 కోట్లకు పైగా షేర్‌తో తెలుగులో ఓ డెబ్యూ హీరో సినిమా ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను భారీ తేడాతో బద్దలు కొట్టిన ఈ చిత్రం.. తాజాగా మరో సంచలన రికార్డును [...]
  • in

    director midha kopamtho shooting aapesina akkineni nageswara rao!

    దాగుడుముతల దాంపత్యం సినిమా షూటింగ్ లో డైరెక్టర్ రేలంగి నరసింహ రావు మీద కోపం వచ్చిన అక్కినేని గారు షూటింగ్ ఆపించేసారు, ఎందుకు ఆపించారు ఏమిటి ? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుంది, అక్కినేని గారు, శారద గారు, రమ్య కృష్ణ గారు కాంబినేషన్ లో సీన్లు షూట్ చేస్తున్నారు, ఒక లాంగ్ షాట్ సెట్ చేయమని చెప్పిన రేలంగి గారు, ఆ గ్యాప్ లో టెర్రస్ మీదకు [...]
  • in

    kajal agarwal signs another web series!

    డిజిట‌ల్ మీడియా రంగం రోజురోజుకు స‌రికొత్త పుంత‌లు తొక్కుతున్న నేప‌థ్యంలో వెబ్ సిరీస్‌ల‌లో న‌టించేందుకు అందాల భామ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అక్కినేని కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో త్వ‌రలో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుండ‌గా, ఇందులో టెర్ర‌రిస్ట్ పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నుంది. ఇక కలువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్‌గా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సారథ్యంలో రూపొందిన ఈ [...]
  • in

    Mehreen Kaur Pirzada confirms her engagement next month!

    టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తక్కువ సినిమాలతో ఎక్కవ క్రేజ్ సంపాదించిన హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ తొలి సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2019లో వచ్చిన ‘F2’లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ నవ్వించారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు [...]
  • in

    allu arjun lists in 25 most influential young Indians 2020!

    ఎప్పడూ ఏదో ఒక సర్వే జరుగుతూనే ఉంటుంది. అందులో మన సెలెబ్రిటీస్ చోటు దక్కించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం. 2020లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 25 మంది‌ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. అందులో అల్లుఅర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. దానికి కారణం మరేదో కాదు ‘అల వైకుంఠపురములో’ సినిమానే.  త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.