in

Fans built temple for actress Nidhi Agarwal!

మె విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత అభిమానులు దానికి ‘పాలభిషేకం’ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. #NationalCrushNidhhi అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. నిధి అభిమానులు చాలా కాలంగా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. ఈ దృశ్యాన్ని  చూసి నటి నిధి అగ‌ర్వాల్ కూడా తన అభిమానుల పట్ల ప్రేమను పంచుకుంంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నిధి త‌న అభిమానుల‌తో చాట్ చేయ‌డం, వారి కామెంట్‌ల‌కు స్పందించ‌డం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా నిధి అగ‌ర్వాల్ స్పందించింది. త‌న‌కు ఫ్యాన్స్ గుడి క‌ట్టించారన్న విష‌యం తెలిసి షాక్ కు గురైంద‌ట‌. అభిమానులు అంత వరకు వెళ్లి త‌న‌ కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తారని తాను ఊహించలేదని ఆమె అన్నారు. నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిధి తన రెండు చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నిధి ప్రస్తుతం ఆమె గల్లా అశోక్‌తో కలిసి తెలుగు చిత్రంలో నటిస్తోంది.

Uppena Movie Breaks 14 Years Old Record!

i signed movie only for akhil, says monal gajjar!