More stories

  • in

    regina cassandra excited doing negative roles!

    తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది పలు వైవిధ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎవరు’ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. ఈ సినిమా విజయవంతమవడంలో కీలకపాత్ర పోషిందినడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే రెజీనా మరోసారి విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి నాయకి [...]
  • in

    Director Teja Announces Sequel To ‘Chitram’ Movie!

    చిత్రం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు తేజ. తక్కువ బడ్జెట్ తో ఉదయ్ కుమార్, రీమాసేన్ , చిత్రం శీను వంటి అనేక కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని కూడా ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేశాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తేజ ‘చిత్రం’ సీక్వెల్ పై ప్రకటన చేశారు. ‘చిత్రం 1.1’ పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం 2021లోనే [...]
  • in

    allari naresh kosam career lo modhatisari paata padina director vamsy!

    వంశీ డైరెక్టర్ గ, రచయితగా, స్క్రీన్ప్లే రచయితగా, మ్యూజిక్ డైరెక్టర్ గ అందరికి సుపరిచితులు. కానీ చాలామందికి తెలియని విషయం ఒకటుంది, ఆయన గాయకుడిగా ఒక పాట కూడా పాడారు, ఏ పాట పాడారో మీకు తెలుసా ? 2010 లో నరేష్ హీరోగా వచ్చిన సరదాగా కాసేపు అనే చిత్రంలో, ట్రాక్ సింగర్ రాకపోయేసరికి , చక్రి సంగీత దర్సకత్వం లో వంశీ గారు " ఊహల సుందర" అనే పాటలో అంజనా సౌమ్య తో [...]
  • in

    chiranjeevi to do balayya’s rejected movie?

    టాలీవుడ్ హీరోలు తమ సినిమాలు విషయంలో జోరు చూపిస్తున్నారు. ఒకే సారి కుదిరినన్ని సినిమాలు ఓకే చేసేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అన్న భేధాలు లేకుండా అందరి కథలు వింటున్నారు. అందులో చిరు మరింత దూకుడు కనబరుస్తున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చనప్పటి నుంచి వురుస సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో కలిపి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. తాజాగా కృష్ణ వంశీ చిరుకి ఓ కథ వినిపించడాలనికి రెడీ అవుతన్నారంట. కొన్నేళ్ల [...]
  • in

    Vijay Sethupathi to turn villain for young tiger NTR?

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో గిరిజన వీరుడు కొమరం భీంగా తారక్ కనిపించనున్నాడు. ఇక మూవీ తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఎన్టీఆర్ 30’గా వస్తోన్న ఈ సినిమాకు ‘అయినాను పోయిరావలెను హస్తిన’కు అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. [...]
  • in

    anchor srimukhi roped in for Nithiin’s ‘Andhadhun’ remake!

    బుల్లితెర యాంకర్‌గా ‘పటాస్’ షోతో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.  అయితే.. ఇటీవలే నితన్‌ 30 వ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నితిన్‌ 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన [...]
  • in

    Venky mama to star in Telugu remake of ‘Drishyam 2’!

    మోహన్ లాల్ సినిమా అంటేనే ప్రత్యేక స్థాయి ఉంటుంది. అతడు నటించిన మలయాళ సినిమా దృశ్యం బ్లాక్ బాస్టర్‌గా రికార్డులు తిరగరాసింది. తన భాషలోనే కాకుండా ఇరుగు పొరుగు భాషల్లో కూడా సంచలనాలు చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. అయితే ఈరోజు ఈ సినిమా సీక్వెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. [...]
  • in

    Pragya Jaiswal to play a cop with starring Mohan Babu!

    సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఓ పోలీస్ అధికారి పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఓకే [...]
  • in

    nithin’s heroine Megha Akash bags a biggie!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేఘా ఆకాష్‌ని ఫిక్స్ చేసింది మూవీ టీమ్. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘా ‘పుష్ప’లో అల్లు అర్జున్ చెల్లెలి [...]
  • in

    ANU EMMANUEL IN LOVE WITH TAMIL DIRECTOR!

    నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్నూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌. ఈ సినిమాలో తన అమాయక చూపులు, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు కుర్రకారును ఆకట్టుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన ఈ క్యూట్‌ హీరోయిన్‌ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో బిజీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ డైరెక్టర్‌తో ప్రేమాయణంలో ఉందన్న వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో [...]
  • in

    Surekha Vani is getting ready for her second marriage?

    అందం, అభిన‌యంలో హీరోయిన్ల‌కు ఏమాత్రం తక్కువకానీ సహజ వ్యక్తిత్వం సురేఖావాణి సొంతం. చాలా సినిమాల్లో సురేఖ సపోర్టింగ్ రోల్స్  చేశారు. హీరోయిన్ రేంజ్ గ్లామర్.. ఆకర్షణీయమైన రూపంతో సురేఖను చూడగానే నచ్చేసేలా ఉంటారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె నటన ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యేది. తన టీనేజ్ డాటర్ తో సురేఖ చేసే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటారు. 2019లో సురేఖావాణి భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యం కార‌ణంగా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.