in

allari naresh kosam career lo modhatisari paata padina director vamsy!

వంశీ డైరెక్టర్ గ, రచయితగా, స్క్రీన్ప్లే రచయితగా, మ్యూజిక్ డైరెక్టర్ గ అందరికి సుపరిచితులు. కానీ చాలామందికి తెలియని విషయం ఒకటుంది, ఆయన గాయకుడిగా ఒక పాట కూడా పాడారు, ఏ పాట పాడారో మీకు తెలుసా ? 2010 లో నరేష్ హీరోగా వచ్చిన సరదాగా కాసేపు అనే చిత్రంలో, ట్రాక్ సింగర్ రాకపోయేసరికి , చక్రి సంగీత దర్సకత్వం లో వంశీ గారు ” ఊహల సుందర” అనే పాటలో అంజనా సౌమ్య తో కల్సి” ఔనా మైన ” అంటూ గొంతు కలిపి , ట్రాక్ పాడారు. ఈ.వి.వి. సత్యనారాయణ గారు ఆ పాటను వినటం జరిగింది, అయనకు వంశీ గారి వాయిస్ చాల నచ్చింది, మళ్ళి వేరే సింగర్ తో పాడించాలిసిన అవసరం లేదు, వాయిస్ వెరైటీ గ ఉంది, పాట చాల బాగుంది అలాగే ఉంచేయండి అని అలాగే ఉంచేసారట. ఆలా వంశీ గారు సింగర్ గ కూడా తన పేరు నమోదు చేసుకోవటం జరిగింది..

chiranjeevi to do balayya’s rejected movie?

Director Teja Announces Sequel To ‘Chitram’ Movie!