Hero Kartikeya asks for another chance!
ఆర్ ఎక్స్ 100సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ, ఆ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాఅలు తీస్తున్నప్పటికీ ఒక్కటీ ఆర్ ఎక్స్ 100లాంటి హిట్ పడటం లేదు. తాజాగా వచ్చిన చావు కబురు చల్లగా సినిమా కూడా పరాజయం పాలవడం కార్తికేయకి మింగుడు పడని అంశం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన ఈ చిత్రానికి రిలీజ్ ముందు మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లోకి [...]











