in

mass maharaja to team up with boyapati again!

వితేజ ‘భద్ర’ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు బోయపాటి. ఆ తర్వాత యాక్షన్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించాడు. అయితే తనకు అవకాశం ఇచ్చిన రవితేజతో  బోయపాటి మళ్ళీ ఇంతవరకూ సినిమా చేయలేదు. ఎవరికి వారు తమ తమ సినిమాలతో బిజీగా ఉండిపోయారు. అయితే వీరిద్దరి కలయికలో సినిమాకు రంగం సిద్ధం అవుతోందట. బాలకృష్ణ సినిమా తర్వాత బోయపాటి రవితేజతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు స్క్రిప్టును రెడీ చేసాడట. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉంటుందట. రవితేజ – బోయపాటి తమ తమ కమిట్ మెంట్స్ పూర్తి కాగానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

Tollywood Singer Sunitha says sorry to fans!

anr gaari chathuryam valana thirigi prarambam aina mayabazar shooting!