in

Vishwak Sen reveals exact reason behind leaving HIT 2!

యువ క‌థానాయ‌కుల్లో విష్వ‌క్ సేన్ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది స‌మ‌యంలోనే, `ఫ‌ల‌క్‌నుమాదాస్` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఒక‌వైపు హీరోగా, మ‌రో వైపు ద‌ర్శ‌కుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో రాణించాల‌ని త‌ప‌న ప‌డుతున్న ఈ యంగ్ స్ట‌ర్‌..హీరోగా గ‌త ఏడాది హిట్‌తో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది `పాగ‌ల్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విష్వ‌క్ సేన్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాల‌నుత తెలియ‌జేశాడు. డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంవ‌ల్ల‌నే `హిట్` సీక్వెల్ `హిట్‌ 2`ను వ‌దులుకున్నాన‌ని విష్వ‌క్ తెలియ‌జేశాడు. అలాగే `ఫ‌ల‌క్‌నుమాదాస్`‌, `ఈన‌గ‌రానికి ఏమైంది` చిత్రాల‌కు సీక్వెల్స్ చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌న్నాడు విష్వ‌క్ సేన్‌. అంతే కాదండోయ్‌..ఈ ఏడాది త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించాల‌నుకుంటున్నాన‌ని తెలిపాడు.

Prabhas buys new luxury car worth Rs 6 crore!

anushka, naveen polishetty movie titled as ‘Ms.Shetty, Mr.Polishetty!