in

anushka, naveen polishetty movie titled as ‘Ms.Shetty, Mr.Polishetty!

నుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో , “నిశ్శబ్ధం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క , సక్సెస్ ఫుల్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “, జాతిరత్నాలు “మూవీస్ ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా 40 సంవత్సరాల మహిళ, 25 సంవత్సరాల యువకుడితో ప్రేమలో పడిన నేపథ్యం లో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి టైటిల్ “మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి” గా పరిశీలనలో ఉందని సమాచారం. ఈ టైటిల్ ఆసక్తికరంగా వుంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Vishwak Sen reveals exact reason behind leaving HIT 2!

Tollywood Singer Sunitha says sorry to fans!