fidaa beauty refused to star opposite Bellamkonda!
మలయాళ కుట్టి సాయిపల్లవి సినిమాల ఎంపికలో ఎంత సెలెక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత్ర, కథ నచ్చకపోతే అది ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా తిరస్కరించేస్తుంటుంది. ఇలా ఆమె వదులుకున్న పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి కూడా సాయిపల్లవి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమాను వదులుకోవడానికి కారణం పాత్ర, కథ నచ్చక కాదు. డేట్లు సర్దుబాటు చేయలేక. [...]











