in

Mahesh Babu To Turn Cricket Coach For Anil Ravipudi’s Film?

హేష్ బాబుకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే హిట్ ను ఇచ్చిన అనిల్ రావిపూడి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్‌‌ని ఆర్మీ ఆఫీసర్‌‌‌‌గా చూపించిన అనిల్.. ఈసారి తనని స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌గా చూపించబోతున్నాడని అంటున్నారు. మహేష్‌‌ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తాడనే టాక్ భారీగా నడుస్తోంది.

ఇంతకూ ఈ టాక్ నిజమవుతుందో లేదో.. అది కూడా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోడానికే చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యారు. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ పూర్తవకముందే త్రివిక్రమ్‌‌తో మూవీ ఓకే అయ్యింది. ఆర్.ఆర్.ఆర్. తర్వాత రాజమౌళి మహేష్ తోనే సినిమా చేయనున్నారు. అనిల్, మహేష్ కాంబో ఎప్పుడు సెట్స్‌‌కి వెళ్తుందో..

Actress Surekha Vani Wants To Give 100 Kisses To Pawan Kalyan!

fidaa beauty refused to star opposite Bellamkonda!