in

Reward of Rs 1 lakh if ​​caught, Nidhi Agarwal Post Viral!

స్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిధి అప్పుడ‌ప్పుడు ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ పెట్ త‌ప్పిపోయింద‌ని, దాని పేరు కోకో అని తెలిపింది. ఆ కుక్క‌ని ఎవ‌రైన ప‌ట్టించి ఇస్తే ల‌క్ష రూపాయ‌ల రివార్డ్ కూడా ల‌భిస్తుంద‌ని పేర్కొంది నిధి. అంతేకాకుండా ఆ పోస్ట్‌లో కాంటాక్ట్ నెంబర్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా పొందుపరిచారు.

ఇంత‌కు ఆ కుక్క నిధి పెంపుడు కుక్క‌నా, తెలిసిన వాళ్ల‌దా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్స్. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్‌ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ మంచి ఆఫర్లతో దూసుకుపోతోన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి బరిలోకి రెండు చిత్రాలతో దిగారు. శింబు ఈశ్వరన్, జయం రవి భూమి చిత్రాలతో నిధి అగర్వాల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

jeevitha Rajasekhar’s daughter Shivani joins Udhayanidhi’s ‘Article 15’!

Actress Surekha Vani Wants To Give 100 Kisses To Pawan Kalyan!