More stories

  • in

    sreeleela Choice of Scripts made her career downfall!

    హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది..అందం, అభినయం, డాన్స్, అన్నీ కలగలిపిన ప్రతిభతో తక్కువ సమయంలోనే టాప్ చాయిస్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఇటీవల ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోవడంతో, అవకాశాల విషయంలో కొంత వెనుకబడ్డట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు వచ్చిన రెండు ప్రాజెక్ట్‌లలో మార్పులు జరిగాయని, వాటిలో ఒక ప్రాజెక్ట్ మీనాక్షి చౌదరి [...]
  • in

    allu arjun raaka to have 4 top heroines!

    సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. కానీ ‘రాకా’ చిత్రంలో ఏకంగా నలుగురు అగ్ర హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ భామలు ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. రష్మిక మందన్నతో అల్లు అర్జున్ కెమిస్ట్రీ ఇప్పటికే ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ జతకట్టడం ఒక ఎత్తయితే, తొలిసారిగా దీపికా, మృణాల్, జాన్వీలు బన్నీతో [...]
  • in

    Alia Bhatt in talks for a key role in ntr’s dragon?

    జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) కోసం చిత్రబృందం భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్-అలియా జోడీని మళ్ళీ వెండితెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది తీపి కబురు. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అలియా కూడా గ్రీన్ సిగ్నల్ [...]
  • in

    Shahid Kapoor to play antagonist in Jr NTR’s ‘Dragon’?

    ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా 'డ్రాగన్' పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సహజంగానే ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే, మొదట ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ ను సంప్రదించారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఈ పవర్‌ ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను [...]
  • in

    pooja hegde taking a strategic step regarding her carrier?

    ఒకప్పుడు టాలీవుడ్ ‘గోల్డెన్ లెగ్’గా వెలిగిపోయిన పూజా హెగ్డేకు గత కొంతకాలం పెద్దగా కలిసిరావడం లేదు. ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీనికి తోడు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు తగ్గడం, వచ్చిన ఆఫర్లను ఆమె తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే, ఆమె కావాలనే [...]
  • in

    f cube ‘Dimple Hayathi’

    FACT 01: Hayathi was born on 21 August 1998 in Vijayawada, Andhra Pradesh to a Tamil father and Telugu mother. She was brought up in Hyderabad. She was born as Dimple but later suffixed her last name with Hayathi, for numerological reasons. FACT 02: Dimple made her debut at the age of 19 with the Telugu film Gulf (2017). However, she gained attention with her [...]
  • in

    Adivi Sesh To Team Up With The Girlfriend Director Rahul Ravindran!

    టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, విలక్షణ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథాంశంతో రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి అడివి శేష్ తన తాజా చిత్రం 'డెకాయిట్' ప్రమోషన్ల సందర్భంగా అధికారికంగా ధృవీకరించారు. ఈ ఆసక్తికర కలయిక టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. నటుడిగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అడివి శేష్, ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీదున్నారు.. [...]
  • in

    Trisha’s Chennai residence receives false bomb threat!

    చెన్నైలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపిన ఈ హెచ్చరికతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తక్షణమే తమ ఆధీనంలోకి తీసుకుని, భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు రంగంలోకి దిగి ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా [...]
  • in

    kayadu lohar officially onboard for nani’s paradise!

    నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న హై ఎనర్జీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్‌ను ఇప్పటి వరకూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. తాజాగా, ఆ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో నాని సరసన యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ నటించనున్నారు. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తుండగా ఫస్ట్ లుక్ [...]
  • in

    Cyber Crime Case Filed Against telugu anchor Vishnu priya!

    విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. వారి ప్రకారం, విష్ణుప్రియ తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ఈ కంటెంట్ పెట్టడం వల్ల చెడు ప్రభావం పడుతుందని వారు తెలిపారు. అంతే కాకుండా, కొన్ని ప్రత్యేక వీడియోలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే [...]
  • in

    Pooja Hegde ‘disheartened’ by Jana Nayagan leak!

    తమిళ చిత్రసీమలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన దళపతి విజయ్, రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల కాలేకపోతున్న ఈ చిత్రం, అనూహ్యంగా ఆన్‌లైన్‌లో లీక్ కావడం కోలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఈ దురదృష్టకర పరిణామంపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయింది.. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు వేలాది మంది టెక్నీషియన్లు [...]
  • in

    producer Slaps telugu Comedian Ali

    ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగిన అలీపై ఏకంగా ఓ నిర్మాత చేయి చేసుకున్న విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో అలీ బయట పెట్టారు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మురళీమోహన్ హీరోగా నిప్పులాంటి నిజం అనే సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. అప్పట్లో తెలుగు సినిమాలు చెన్నైలో షూటింగ్ జరిగేవి. ఇలా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది నేను షూటింగ్ కి వెళ్ళాలి కానీ అదే రోజే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.