Ananya Nagalla Breaks Silence on Instagram Subscription Row
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా సెలబ్రిటీలు ఆదాయాన్ని ఆర్జించే తీరు పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను వాడుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బ్యూటీలు చాలామంది ఉన్నారు. ఈ విషయంలోనే రీసెంట్ గా విష్ణు ప్రియా పై చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ..యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల అదే బాట పట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే తమ ప్రత్యేకమైన బోల్డ్ ఫొటోలను, వీడియోలను సదరు ముద్దుగుమ్మలు [...]











