Balakrishna and Chiranjeevi as cheif guests for RRR pre release event ?
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా కోసం నందమూరి మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. నందమూరి వర్సెస్ మెగా అభిమానులు అన్న తరహాలో ఒకప్పుడు వాతావరణం ఉండగా, అభిమానుల మధ్య సానుకూల వాతావరణం క్రియేట్ అయ్యే రీతిలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా విడుదల కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు [...]










