Sara Ali Khan Has One Condition For Marriage!
బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘కేదార్‌నాథ్’తో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె ‘లవ్ ఆజ్‌కల్’, ‘కూలీ నం:1’, ‘అత్రాంగి రే’ చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘అత్రాంగి రే’లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా వివాహితగా కనిపించారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సారా.. తనకు కాబోయే భర్తపై ఆసక్తికర [...]











