Vishnu Priya Opens Up On Dating History & Ex-Boyfriends!
గత కొన్నాళ్లుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా రూ. 399 వసూలు చేస్తూ యువతను పెడదోవ పట్టించేలా అభ్యంతరకరమైన కంటెంట్, అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తోందంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలు విద్యార్థి సంఘాలు, నెటిజన్లు ఆమె ప్రవర్తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు తన సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై అసభ్యకరమైన వీడియోలు చేస్తూ, తన పరువుకు [...]










