More stories

  • in

    Samantha shooting with 30 kg saree for shakunthalam?

    సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరో చెప్పగానే గుర్తుకు వచ్చేది సమంత పేరు. తన అందంతో, నటనతో అందరి మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఈ నటి సినిమాల విషయంలో చాలా స్లో అవుతోంది. తన రాబోయే చిత్రం 'శాకుంతలం' కోసం సమంతా ఒక ప్రత్యేకమైన పని చేసింది. ఆమె తన పాత్ర కోసం 30 కిలోల బరువున్న చీరను ధరించి..వారం రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ పాల్గొంది. చాలా [...]
  • in

    superstar krishna’s “AVEKALLU” CINEMA GIVEN US A GREAT LEADER!

    ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ భారత ఉప రాష్ట్రపతి గారిని లీడర్ ని చేసింది ఎవరు? నటశేఖర్ కృష్ణ నటించిన "అవేకళ్ళు" సినిమా థియేటర్ వద్ద జరిగిన చిన్న ఘర్షణ వెంకయ్య నాయుడు గారిని లైం లైట్ లోకి తెచ్చి, ఆయనను పాలిటిక్స్ వైపుకు ప్రేరేపించింది, వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నా! ఇది నిజం. హీరో కృష్ణ గారు నటించిన అవేకళ్ళు సినిమా 1967 లో నెల్లూరు నగరం లోని కనక మహల్ లో రిలీజ్ అయింది, [...]
  • in

    Balakrishna apologises to nurses for his controversial comments!

    నర్సులకు బాలయ్య క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు బాలయ్య. అందరికి నమస్కారం,నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నా మాటలను కావాలనే వక్రీకరించారని… రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవమన్నారు..బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ [...]
  • in

    K VISWANATH DIED ON THE SAME DAY SANKARABHARANAM RELEASED!

    టాలీవుడ్‌లో మ‌రో పెను విషాద‌మిది. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం అర్థ‌రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. కళాత్మక చిత్రాలతో తెలుగు సినిమాకి వన్నె తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్‌ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం, సాగరసంగమం, [...]
  • in

    Michael!

    Synopsis: Michael is a 2023 Indian Telugu-language neo-noir action thriller film written and directed by Ranjit Jeyakodi, and produced by Karan C Entertainments and Sree Venkateswara Cinemas. CAST: Sundeep Kishan, Divyansha Kaushik, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Varun Sandesh, Anasuya Bharadwaj in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.3/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.25/5): Michael is a stylish film with [...]
  • in

    thamanna to play the role of Jamuna in the biopic?

    అల‌నాటి అందాల న‌టి జ‌మున ఇటీవ‌లే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. పాతికేళ్ల పాటు చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగిన జ‌మున‌.. త‌న సినీ ప్ర‌యాణంలో దాదాపుగా 200 చిత్రాల్లో న‌టించారు. ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ క‌ట్టారు. త‌న సినీ జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలున్నాయి. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే బ‌యోపిక్‌గా రాబోతున్నాయ‌ని స‌మాచారం. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు జ‌మున బ‌యోపిక్ తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. క‌థానాయిక‌గా..త‌మ‌న్నాని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ త‌మ‌న్నా కాద‌న్న ప‌క్షంలో సాయి ప‌ల్ల‌విని [...]
  • in

    AKKINENI VAARI” THATHA” GAARU YEVARU?

    అక్కినేని నాగేశ్వర్ రావు గారి తాత గారు ఒకరు సినీ దర్శకుడుగ ఉండే వారు, ఆయనను అక్కినేని గారు కూడా ఆప్యాయంగా తాత అని పిలిచేవారట!! అయన ఎవరో మీకు తెలుసా? ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య అనగానే మనకు వినోద వారి దేవదాసు గుర్తుకు వస్తుంది, వేదాంతం వారు దర్శకుడు కాక ముందు దాదాపుగా ఒక పన్నెండు చిత్రాలకు నృత్య దర్శకుడిగా చేసారు, స్వతహాగా శాస్త్రీయ నృత్య కళాకారుడు అయిన వేదాంతం వారు నృత్య దర్శకుడిగా [...]
  • in

    Samantha apologies to Vijay Devarakonda fans!

    సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్‌లో ఓ నెల రోజుల పాటుగా శివ నిర్వాణ ఈ జోడి మీద సీన్స్ షూట్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. ఇక సమంత నెక్ట్స్ మంత్‌లోపు సెట్స్ మీదకు రాకపోతే.. [...]
  • in

    Flora Saini reveals details about her abusive relationship with producer!

    ఆశాషైనీ గుర్తుంది క‌దా? న‌ర‌సింహ‌నాయుడు లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక‌. ఆమ‌ధ్య‌ ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొంది. కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లూ చేసింది. ఇప్పుడు జీవితంలో స్థిర‌ప‌డ‌దామ‌నుకొంటోంది. త్వ‌ర‌లోనే ఆశాషైనీ పెళ్లి చేసుకోబోతోంది. అయితే.. ఓ నిర్మాత‌పై ఆషా సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది. కెరీర్ మొదలైన కొత్త‌లో ఓ నిర్మాత‌ని న‌మ్మి బాగా మోస‌పోయాన‌ని, త‌ను త‌న‌ని శారీర‌కంగా, మాన‌సికంగా హింసించాడ‌ని, మెహంపై, ప్రైవేటు పార్ట్‌పై ర‌క్తం వ‌చ్చేలా కొట్టేవాడ‌ని..త‌న బాధ‌ని వెళ్ల‌గ‌క్కింది. [...]
  • in

    majili beauty Divyansha Opens Up On dating Naga Chaitanya!

    సమంత, నాగ చైతన్య విడిపోయాకా రూమర్స్‌ చాలనే వచ్చాయి. నాగచైతన్య మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని ఆమెనే పెళ్లి చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. 'మజిలీ' సినిమాలో సెకెండ్‌ హీరోయిన్‌గా నటించిన దివ్యాన్ష కౌశిక్ చైతన్యతో డేటింగ్‌లో ఉందన్న ప్రచారం జోరుగానే సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యాన్ష నాగచైతన్యతో డేటింగ్‌ విషయంపై క్లారిటీ ఇచ్చింది. నాగచైతన్యతో మాట్లాడి చాలా రోజులైందని తెలిపింది. ప్రొఫెషనల్‌గా నాగచైతన్య అంటే తనకు గౌరవం ఉందని, అతనంటే ఇష్టం కూడా [...]
  • in

    Rajinikanth Issues Public Notice Against Illegal Usage of his Name!

    తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కూడా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తరహాలోనే పబ్లిక్ నోటీస్ ఇచ్చి మరి తన అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్ ఉపయోగించుకునే వారికి వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా తన పేరు కానీ లేదా ఫోటోలు లేదా వాయిస్.. ఇలా ఏవీ ఉపయోగించడానికి వీల్లేదని రజినీకాంత్ స్పష్టంచేశాడు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ వాడుకుని తనకు ఉన్న కీర్తి ప్రతిష్టలను అప్రతిష్టపాలు చేసే వారిపై చట్టపరమైన [...]
  • in

    sitha ramam beauty Mrunal Thakur To Enter Kollywood!

    సీతారామం’  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్ర వేసింది. ఈ భామ నటన, అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్​కు టాలీవుడ్​లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. తాజాగా మరో సూపర్ ఆఫర్ దక్కించుకుంది. తెలుగులో సత్తా చాటిన మృణాల్​ ఇప్పుడు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.