in

majili beauty Divyansha Opens Up On dating Naga Chaitanya!

మంత, నాగ చైతన్య విడిపోయాకా రూమర్స్‌ చాలనే వచ్చాయి. నాగచైతన్య మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని ఆమెనే పెళ్లి చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. ‘మజిలీ’ సినిమాలో సెకెండ్‌ హీరోయిన్‌గా నటించిన దివ్యాన్ష కౌశిక్ చైతన్యతో డేటింగ్‌లో ఉందన్న ప్రచారం జోరుగానే సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యాన్ష నాగచైతన్యతో డేటింగ్‌ విషయంపై క్లారిటీ ఇచ్చింది. నాగచైతన్యతో మాట్లాడి చాలా రోజులైందని తెలిపింది. ప్రొఫెషనల్‌గా నాగచైతన్య అంటే తనకు గౌరవం ఉందని, అతనంటే ఇష్టం కూడా ఉందని స్పష్టం చేసింది.

కానీ వారిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ గురించి తనకేమీ తెలియదని సమాదానమిచ్చింది. అలాగే ఏ హీరో అంటే ఇష్టమని అడగగా ఈ అమ్మడు గతంలో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం ఉండేదని కాని అతన్ని అందరూ హీరోయిన్స్ ఇష్టపడటంతో తన ఇష్టాన్ని ప్రస్తుతం ఆదిత్య రాయ్‌ కపూర్‌‌పైకి మార్చుకున్నట్లు దివ్యాన్ష చెప్పుకొచ్చింది. మజిలీ తరువాత ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ, గురుమీట్ చౌదరి సరసన ది వైఫ్ సినిమాల్లో నటించింది..!!

Rajinikanth Issues Public Notice Against Illegal Usage of his Name!

happy birthday BRAHAMANANDAM!