vijay d fans takes a dig at anasuya over ‘the’ issue!
రీసెంట్ గా కొన్ని రోజులు కితం తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీ సృష్టించే తాను ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం వైరల్ గా మారింది. పైగా ఇదే ఇష్యూ లోకి ఇతర స్టార్స్ ని కూడా లాగే ప్రయత్నం చేయడం పలు సినీ ట్రాకర్స్ కి కూడా విసుగు తెప్పించింది. అయితే విజయ్ దేవరకొండ తన [...]










