Varun Tej and Lavanya Tripathi To Get Engaged on June 9th?
నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ నడుస్తోందని కొంత కాలంగా వింటున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీనిపై నాగబాబు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఈ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన జరగనుందని విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలిసింది.. [...]











