More stories

  • in

    hot beauty radhika apte re entry into south cinema!

    క్యారెక్టర్ డిమాండ్ చేయాలేకానీ ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌‌‌‌ చేసేందుకైనా రెడీ అంటుంది రాధికా ఆప్టే. ఇప్పటికే అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసింది కూడా. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె..బాలకృష్ణకు జంటగా లెజెండ్, లయన్ చిత్రాలతో పాటు కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆమె తెలుగులో సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..సౌత్ ఇండియన్ సినిమాలు చేయడానికి [...]
  • in

    global heroine priyanka chopra in ntr’s next?

    RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ రావడమే గాక..హాలీవుడ్​లోనూ గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ గెలుపు జోష్​లో ఉన్న తారక్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్..టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీని తర్వాత ఆయన ‘కేజీయఫ్​’ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​తో ఓ భారీ బడ్జెట్​ సినిమా [...]
  • in

    naga chaithanya denies the rumors of ‘Bhool Bhulaiyaa 2’ remake!

    తన తరువాతి సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. కొన్నిరోజులుగా చైతన్య బాలీవుడ్ హిట్ మూవీ భూల్ భులయ్యా2 రీమేక్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నాగ చైతన్య టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ట్వీట్‌ చేసిన టీమ్‌.. ‘‘భూల్‌ భులయ్యా 2’ లో నాగ చైతన్య నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్‌ను నమ్మొద్దు. ఆయన సినిమాలకు [...]
  • in

    bubbly beauty rashi khanna’s bad situation!

    చూస్తుండగానే రాశి ఖన్నా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు దాటిపోయింది. 2003లో 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికీ, ఆ తరువాత మాత్రం తెలుగు సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. 'జిల్' .. 'బెంగాల్ టైగర్' .. 'సుప్రీమ్' వంటి సినిమాలతో తన ఖాతాలో కొన్ని హిట్లు వేసుకుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా రాశి ఖన్నాకి వంకబెట్టవలసిన పనిలేదు. అయినా ఆరంభంలో ఆమె అంత స్పీడ్ చూపించలేదు. కానీ [...]
  • in

    Hattrick combo joining hands, Gopichand with Ravi Teja!

    సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు, హీరోల కాంబినేషన్ కలిస్తే ఇక ఆ సినిమా హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. ఇది ముందునుంచీ ఉన్న సాంప్రదాయమే. అలాంటి కాంబోలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అలాంటి కాంబోలలో రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజతో హ్యాట్రిక్ హిట్స్ అందించిన గోపించంద్ మలినేని ఇప్పుడు మరోసారి [...]
  • in

    can thamanna repeat kiara advani’s magic?

    సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్ గా పరిచయం అయ్యి పాన్ ఇండియా హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ లో అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె. మరి తమన్నా ఇపుడు సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలతో పాటుగా తనకు మొదటి సారిగా అయితే నటించిన అడల్ట్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ 2” నుంచి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది [...]
  • in

    Honey Rose About Body Shaming, says It Hurts!

    గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మరదలి పాత్రలో తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమా వల్లే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు వరకు మాత్రం హాని రోజ్ ఎవరని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీంతోపాటుగా హాని రోజ్ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా విపరీతంగా వెళుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా హనీ [...]
  • in

    balayya prefers bobby over boyapati?

    మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బాబీ మరో జాక్ పాట్ కొట్టేశాడు. నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ బాలయ్య పుట్టినరోజు జూన్ 10న రానుంది. గతంలో బాబీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని వార్త వచ్చింది కానీ అదంతా గాలి మాటేనని తర్వాత క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే ఇన్ని [...]
  • in

    adipurush team to dedicate 1 seat to Lord Hanuman in every theatre!

    తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు దక్కించుకుని రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది . తాజాగా సినిమా రిలీజ్ గురించి థియేటర్స్ గురించి అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ లో రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని [...]
  • in

    udaya bhanu makes her re entry in tollywood!

    ఒకప్పటి బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను మరోసారి వెండితెరపై రీ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె "ఆగస్టు 6 రాత్రి" అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో, స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై బి. సుధాకర్, కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ సినిమా మొత్తం షూటింగ్ ను కేవలం ఆరు రోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారు. ఈ సందర్బంగా [...]
  • in

    Actress Keerthy Suresh finally responds on marriage rumors!

    కీర్తికి పెళ్ల అంట, వరుడు అతడే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల తన ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి. అతను కీర్తి బాయ్ ఫ్రెండ్ అని అతనితోనే పెళ్లి అంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ వార్తలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో తాజాగా కీర్తి స్పందించింది. తన పెళ్లి గురించి తానే చెబుతానని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తో కీర్తి [...]
  • in

    Naga Chaitanya turns into a fishing boat driver!

    ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ ఇచ్చిన షాక్ నుంచి క్రమంగా బయటపడుతున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. కథకు సంబంధించిన కీలకమైన పాయింట్ స్వయంగా నిర్మాత బన్నీ వాస్ నుంచే బయటికి వచ్చింది. ఇది గుజరాత్ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రాసుకున్నారు. ఇందులో చైతు బోటు డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ప్రేమకథతో పాటు ఎమోషన్స్, యాక్షన్స్, [...]
Load More
Congratulations. You've reached the end of the internet.