in

can thamanna repeat kiara advani’s magic?

సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్ గా పరిచయం అయ్యి పాన్ ఇండియా హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ లో అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె. మరి తమన్నా ఇపుడు సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలతో పాటుగా తనకు మొదటి సారిగా అయితే నటించిన అడల్ట్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ 2” నుంచి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది వరకే “లస్ట్ స్టోరీస్ 1” ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా అడల్ట్ కంటెంట్ లో సెన్సేషన్ గా అప్పట్లో ఇది మారింది.

ఇక దీనికి సీక్వెల్ గా కొత్త సీజన్ ని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసి ఇపుడు టీజర్ ని రిలీజ్ చేయగా ఇందులో నుంచి యూనానిమస్ గా మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే ఈ సిరీస్ లో సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మెయిన్ గా గతంలో అయితే కియారా అద్వానీ హైలైట్ కాగా.. ఈసారి మాత్రం తమన్నా తన హాట్ షో తో షాకిస్తుంది అని అంటున్నారు. తనపై ఉన్నవి కొన్ని షాట్స్ అయినప్పటికీ ఇందులో కూడా ఆమె పై కొన్ని పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. కాగా ఈ సిరీస్ లో అయితే సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తుండడం విశేషం..!!

Honey Rose About Body Shaming, says It Hurts!

Hattrick combo joining hands, Gopichand with Ravi Teja!