in

udaya bhanu makes her re entry in tollywood!

కప్పటి బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను మరోసారి వెండితెరపై రీ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె “ఆగస్టు 6 రాత్రి” అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో, స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై బి. సుధాకర్, కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ సినిమా మొత్తం షూటింగ్ ను కేవలం ఆరు రోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారు. ఈ సందర్బంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ ఆగస్టు 6 రాత్రి సినిమా గురించి వివరించారు..”ఇప్పటికి ఐదు రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు, నెల్లూరు, అనంతపురంలో చిత్రీకరణ పూర్తి అయ్యింది. అతి త్వరలో హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ చేస్తాం..!!

Actress Keerthy Suresh finally responds on marriage rumors!

adipurush team to dedicate 1 seat to Lord Hanuman in every theatre!