More stories

  • in

    lady villain in balayya – koratala siva’s film?

    బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య రాజేష్ పేరు వినిపించడం విశేషం. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్‌గా కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర కోసం సంప్రదించారట. బాలకృష్ణకు జోడీగా ఆమె కనిపించదని, కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో [...]
  • in

    star beauty Sai Pallavi in Talks for a Telugu Film!

    స్టార్ బ్యూటీ సాయి పల్లవి తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంది. మంచి కథ, ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం వేచి చూస్తూ ఆమె పలు తెలుగు అవకాశాలను పక్కన పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సరసన ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించడంపైనే ఆమె ప్రధానంగా దృష్టి సారించింది. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొద్దిరోజులుగా ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.. అయితే, కాస్త [...]
  • in

    Katrina Kaif In Prabhas, sandeep reddy’s spirit?

    రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఫౌజీ, స్పిరిట్, కల్కి సీక్వెల్ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ కాప్ డ్రామా ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ కాప్ పాత్రలో [...]
  • in

    Kalyan Ram And Parasuram teaming Up next?

    ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ తర్వాత, దర్శకుడు పరుశురామ్ తన నెక్స్ట్ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్‌తో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవల ఆయన కళ్యాణ్ రామ్‌కు ఒక కథను వినిపించి మెప్పించాడట. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ [...]
  • in

    Pooja Hegde top contender for female lead in aa23!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్ట్‌లతో భారతీయ సినీ పరిశ్రమలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'AA23'గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా  [...]
  • in

    happy birthday suriya!

    సూర్య..రోలెక్స్ సర్‌..ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు. అందుకు ఓ కారణం ఆయనకు జాతీయ అవార్డు లభిస్తే, రెండు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అందరు హీరోలకంటే స్పెషల్‌ అనే అంశాలు వైరల్‌ అవుతున్నాయి..సూర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో. తనని తాను మలుచుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగారు. కోలీవుడ్‌లో అందరు హీరోలతో పోల్చితే తాను భిన్నం అని నిరూపించుకుంటున్నారు. అందుకే ఆయన్ని ఇతర సూపర్‌ స్టార్లతో పోల్చితే ప్రత్యేకంగా నిలిపాయి. అనేక [...]
  • in

    Nagarjuna criticized Tollywood’s culture of release date postponements!

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా సినీ ప్రియులు, పరిశ్రమ వర్గాలు చర్చిస్తున్న 'విడుదల తేదీల మార్పు' అంశంపై ఆయన చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా విడుదల తేదీలను ముందుగా ప్రకటించి, ఆ తర్వాత ఎందుకు [...]
  • in

    Aishwarya Rajesh to play antagonist in Balakrishna’s next!

    గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ తెలుగు నటి ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఆమె ఇందులో హీరోయిన్‌గా కాకుండా పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. యువసుధా ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక [...]
  • in

    Rashmika joining ram charan, sukumar’s RC17?

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం RC17 పై సినీ వర్గాల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' ఫ్రాంచైజీ సినిమాలు చరిత్ర సృష్టించడం నేపథ్యంలో..ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈ [...]
  • in

    senior hero mohan babu trying his luck yet again!

    ప్రస్తుతం మోహన్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. జూలై 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో మోహన్ బాబు లుక్, పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా విజయవంతమై, ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే మోహన్ బాబు కెరీర్‌కు ఇది కీలక మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే [...]
  • in

    Ravi Teja to romance Dimple Hayathi yet again?

    యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ తన అందం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘రామబాణం’ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమె ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, డింపుల్‌కు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో నటిస్తున్న డింపుల్ హయాతీకి మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.