in

Jr NTR Shares Health Update After Shoulder Surgery!

నకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని అందరినీ కలుస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మీ ప్రేమ, ప్రార్థనలు వెల్లువెత్తాయి. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది, నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. నాకు చికిత్స అందించిన కిమ్స్ ఆసుపత్రిలోని అద్భుతమైన వైద్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. అంతేకాకుండా, తనకు నిరంతరం అండగా నిలుస్తున్న మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. “మీ మద్దతే నాకు ప్రతిరోజూ బలాన్ని ఇస్తుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను” అని తన సందేశంలో పేర్కొన్నారు..!!

Anupama Parameswaran Recalls 2 Years of Narcissistic Abuse

Anupama Parameswaran Recalls 2 Years of Narcissistic Abuse

beauty Janhvi Kapoor is all set for her Tamil debut!