sara ali khan opens up on dating shubman gill!
మొదటగా శుభమన్ సచిన కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చినా.. మధ్యలో వీరిమధ్య భేదాభిప్రాయాలతో విడిపోయారని..ఆ తర్వాత శుభమన్-సారా అలీఖాన్ ఓ హోటల్లో కలిసి భోజనం చేస్తూ కనిపించడంతో ఆ సారాను మర్చిపోలేక ఈ సారాతో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సారా అలీఖాన్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సారా..శుభమన్తో డేటింగ్ చేస్తున్న సారా తాను కాదని అసలు సంగతి చెప్పుకొచ్చింది. ‘‘సారా అనగానే [...]











