in

Dhanush to play Ilayaraja in Biopic?

రుస సినిమాలతో గ్యాప్‌ లేకుండా బిజీగా ఉన్న ధనుష్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి తెలుసుకున్న అభిమానుల ఖుషీ అవుతున్నారు కూడా. ఇళయరాజా మ్యూజిక్‌ గురించి అందరికీ తెలిసిందే. మ్యూజిక్‌మ్యాస్ట్రో అంటుంటారు. అయితే.. ఇళయరాజా బయోపిక్‌ తీయనున్నారనీ..అందులో ధనుష్‌ నటిస్తున్నారని ఒక వార్త టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

2024 లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది ..అయితే..2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని న్యూస్ హల్‌ చల్ చేస్తోంది. ఈ సినిమాను కనెక్ట్ మీడియా తెరకెక్కించనుందట. అయితే దీనిపై ధనుష్‌ నుంచి కానీ, ఇళయరాజా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. దీని గురించి మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మరిరానున్న రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి..!!

balayya with sukumar, Most Crazy Combo On Cards!

anushka shetty not interested in Doing Pan India Films?