More stories

  • in

    Allu Arjun and jawan director Atlee Film confirmed?

    ఇప్పటికే పలుమార్లు..పలువురు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాను ఫైనల్ చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల అందులో ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ రూమర్స్..టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నా..ఫైనల్‌గా ఈ రూమర్స్ నిజమే అని సమాచారం.. అంతే కాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూవీ రిలీజ్ [...]
  • in

    Tripti Dimri: I am having sleepless nights

    సినిమాలో రెండో హీరోయిన్ లేదా సైడ్ హీరోయిన్ గా చేసిన వాళ్ళకి కూడా మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ వస్తుంది. మరి సరిగ్గా అలానే రీసెంట్ భారీ హిట్ “ఆనిమల్” సినిమా సంచలనం త్రిప్తి దిమిరి ఈ ఒక్క సినిమాతో భారీ ఫేమ్ ని తెచ్చుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లో అయితే సినిమాకి ముందు 6 లక్షల ఫాలోవర్స్ నుంచి 45 లక్షల మేర ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈమె రీసెంట్ గా ఓ [...]
  • in

    pooja hegde signs a deal with OTT giant Netflix!

    ఒక్క పాట హిట్‌తో ప్రేక్షకుల గుండెల్లో బుట్టబొమ్మగా సెటిల్ అయిపోయింది పూజా హెగ్డే. కానీ, ప్రస్తుతం బుట్టబొమ్మ అనడం కంటే..ఐరెన్ లెగ్ అనే ఎక్కువగా అంటున్నారు. దీని వల్లే తెలుగులో దాదాపు రెండు మూడు సినిమాలక సైన్ చేసిన తర్వాత కూడా బయటికి పంపించేశారు. దీని తర్వాత ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో తిరిగింది. ఫైనల్ గా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో దేవా అనే సినిమాలో ఛాన్స్ పట్టుకుంది. అంటే [...]
  • in

    salaar breaks the records of Pathaan, Jawan, Animal!

    సలార్: పార్ట్ వన్-సీస్‌ఫైర్’ సినిమా బాక్సాఫీసులను దున్నేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక, ఇండియాలో తొలిరోజు కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్  సినిమాలు పఠాన్, జవాన్‌తోపాటు రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమా రికార్డులను బద్దలుగొట్టింది. ఇండియాలో తొలిరోజు రూ. 95 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా రూ. 70 కోట్లు వసూలు చేసిందీ సినిమా. [...]
  • in

    Ram Charan buys Hyderabad Team of ‘Indian Street Premier League’!

    టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌కు తోడుగా కియారా అద్వానీ నటిస్తున్నారు.  ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌లో కాస్తా విరామం దొరకడంతో ముంబయిలో శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన ముద్దుల కూతురుతో కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఎయిర్ లైన్‌తో రామ్ చరణ్ వ్యాపారం చేస్తున్నారు. ఐఎస్‌పిఎల్‌లో టోర్నీలో హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు. [...]
  • in

    busy bee sreeleela skipping her mbbs exams for films?

    టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా ఆమె మారగా ఇప్పుడు ఆమె నుంచి వచ్చిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా ప్లాప్ గానే నిలిచాయి. అయితే శ్రీలీల హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆమె ఎంబీబీఎస్ కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి సినిమాతో పాటుగా కెరీర్ ని కూడా సెట్ చేసుకుంటాను అని ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పుడు సినిమా కోసం అయితే కెరీర్ ని ఆమె పక్కన పెట్టినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. [...]
  • in

    spicy update from mahesh babu’s guntur kaaram!

    గుంటూరు కారం సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం చాలామందిని అనుకోని చివరికి డింపుల్ హాయతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గద్దల కొండ గణేష్ సినిమాలో “సూపర్ హిట్టు నీ హైటు” అనే ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన  ఖిలాడీ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు మంచి [...]
  • in

    Salaar: Part 1 – Ceasefire

    Synopsis: Salaar: Part 1 – Ceasefire is a 2023 Indian Telugu-language epic action drama film written and directed by Prashanth Neel and produced by Vijay Kiragandur. The film's core plot is inspired from Neel's debut Kannada film Ugramm. CAST: Prabhas, Prithviraj, Shruthi Haasan, Tinu Anand, Eshwari Rao, Jagapathi Babu, Sriya Reddy, Garuda Ram in lead roles. TELUGU SWAG RATING: Rating: 3.3/5 Top Reviewers: TELUGU 360 (Rating: [...]
  • in

    Tamannaah to perform a special song for balayya?

    సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ..పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు తన సినిమాలలో ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసే దర్శకుడు బాబి ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నాడట. ఈ ఐటమ్ సాంగ్ కొరకు [...]
  • in

    can bhagyashri borse make a mark in tollywood?

    ఫస్టు సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నవారిలో, రెండో అవకాశాన్ని అందుకున్నవారు కూడా ఒకరిద్దరే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.. ఆ బ్యూటీ పేరే 'భాగ్యశ్రీ బోర్సే'. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ, భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ ను వదలగా, చీరకట్టులోని ఈ సుందరిని చూసి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే పూణెకి చెందిన మోడల్. [...]
  • in

    anasuya bharadwaj: only character matters

    సోషల్ మీడియా ద్వారా అనసూయ అమ్మాయిలకు కొత్త సందేశం ఇచ్చింది. అనసూయ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ” ఇల్లు, దుస్తులు ఇంటి గోడలు తలుపుల తో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది ” అంటూ రామాయణంలోని ఓ కొటేషన్ షేర్ చేసి ఆడవాళ్లకు అండగా నిలిచింది అనసూయ. దీంతో ఇది చదివిన అనసూయ అభిమానులు అనసూయ కి [...]
  • in

    Rashmika deepfake video case: Police tracks down suspects

    సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ  వదులుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. రష్మిక వీడియో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఈ డీప్‌ఫేక్ వీడియోపై చిత్రపరిశ్రమలన్నీ స్పందించాయి. ఇది ఆందోళన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.