in

Tamannaah to perform a special song for balayya?

సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ..పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు తన సినిమాలలో ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసే దర్శకుడు బాబి ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నాడట.

ఈ ఐటమ్ సాంగ్ కొరకు మిల్కీ బ్యూటీ తమన్నా తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. అయితే తమన్నా కూడా పాజిటివ్ గానే స్పందించిందని కానీ రెమ్యూనరేషన్ మాత్రం దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. మరోవైపు శృతిహాసన్ పేరు వినిపిస్తున్నప్పటికీ మిల్కీ బ్యూటీ చేసిన అన్ని సాంగ్స్ హిట్ కావడంతో ఎక్కువగా తమన్నా ని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..!!

can bhagyashri borse make a mark in tollywood?

Salaar: Part 1 – Ceasefire