in

can bhagyashri borse make a mark in tollywood?

స్టు సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నవారిలో, రెండో అవకాశాన్ని అందుకున్నవారు కూడా ఒకరిద్దరే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.. ఆ బ్యూటీ పేరే ‘భాగ్యశ్రీ బోర్సే’. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ, భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ ను వదలగా, చీరకట్టులోని ఈ సుందరిని చూసి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు.

భాగ్యశ్రీ బోర్సే పూణెకి చెందిన మోడల్. ఇటీవలే ఆమె ‘యారియన్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రవితేజ సరసన టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. చక్కని కనుముక్కుతీరుతో..ఆకర్షణీయమైన రూపంతో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీకి, ఇక ఆఫర్లు వెల్లువెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..మరి ఈ ముద్దగుమ్మ తెలుగు ఫ్యాన్స్ కు ఎంత దగ్గర అవుతుందో వేచి చూడాలి..అల్ ది బెస్ట్ బాగ్యా!!

GREAT ACTORS WITH GOLDEN HEART!

Tamannaah to perform a special song for balayya?