in

Allu Arjun and jawan director Atlee Film confirmed?

ప్పటికే పలుమార్లు..పలువురు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాను ఫైనల్ చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల అందులో ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ రూమర్స్..టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నా..ఫైనల్‌గా ఈ రూమర్స్ నిజమే అని సమాచారం..

అంతే కాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్, అట్లీ కలిసి పనిచేస్తారని రూమర్స్ మొదలయ్యాయి..తాజాగా ఆ రూమర్స్ నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. సౌత్ ఫ్లేవర్ కథతో ‘జవాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది..!!

Tripti Dimri: I am having sleepless nights

shruthi haasan giving much-needed comebacks for heroes!