in

Tripti Dimri: I am having sleepless nights

సినిమాలో రెండో హీరోయిన్ లేదా సైడ్ హీరోయిన్ గా చేసిన వాళ్ళకి కూడా మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ వస్తుంది. మరి సరిగ్గా అలానే రీసెంట్ భారీ హిట్ “ఆనిమల్” సినిమా సంచలనం త్రిప్తి దిమిరి ఈ ఒక్క సినిమాతో భారీ ఫేమ్ ని తెచ్చుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లో అయితే సినిమాకి ముందు 6 లక్షల ఫాలోవర్స్ నుంచి 45 లక్షల మేర ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.

అయితే ఈమె రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని షేర్ చేసుకుంది..కాగా ఆమె మాట్లాడుతూ ఆనిమల్ రిలీజ్ తర్వాత చాలా నిద్ర లేని రాత్రిళ్లు గడపాల్సి వచ్చింది అని. అది ఎందుకు అంటే ఈ సినిమా హిట్ అయ్యిన తర్వాత తనకి సోషల్ మీడియాలో సినిమా నుంచి అనేక మంది మెసేజ్ లు కాల్స్ నాన్ స్టాప్ గా రాత్రి పగలు వచ్చేవి అని అందుకే తనకి ఈ ఇన్ని రోజులు కూడా అసలు నిద్ర అనేదే సరిగ్గా లేదని ఆమె చెప్పుకొచ్చింది..!!

what a coincidence brother!!

Allu Arjun and jawan director Atlee Film confirmed?