SreeLeela in talks for Pushpa 2 special song!
పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఎవరిని పెడతారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు సమంత, దిశా పటాని, కృతి సనన్ పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం శ్రీలీలను ఐటమ్ సాంగ్ లో పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్ట్-1లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేశారట.. ఇక ఇలాంటి మాస్ సాంగ్ లో శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని [...]










