in

trivikram – ram pothineni movie to go on sets soon?

రామ్ కొంతకాలంగా వరుస ఫ్లాపులను ఎదుర్కుంటూ వస్తున్నాడు. బోయపాటితో ఆయన చేసిన ‘స్కంద’ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. ఆయున అభిమానులంతా ఆ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావించారు. కానీ ఆ అంచనాలకు చాలా దూరంలోనే ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఆయన పూరి దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చేస్తున్నాడు..

ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టుగా ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. నిజానికి త్రివిక్రమ్ అటు బన్నీతో ఒక సినిమా .. వెంకీ – నాని కాంబినేషన్లో ఒక సినిమా చేయవలసి ఉంది. ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి సెట్స్ పైకి వెళుతుందని అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ ఇంకా పూర్తి కాలేదు. వెంకీ – నాని డేట్స్ సర్దుబాటు కుదరడం లేదట. అందువలన త్రివిక్రమ్ కూడా రామ్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనతో ఉన్నాడని అంటున్నారు..!!

Rashi Khanna not interested in Telugu films anymore?

viral: Balakrishna Orders to Remove Jr NTR Flexis at NTR Ghat!