in

meenakshi chowdhary turns item girl for devara?

దేవర సినిమాను బ్లాక్ బస్టర్ చేయడమే లక్ష్యంగా కొరటాల శివ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఐటమ్ గర్ల్‌గా చేయడానికి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న మీనాక్షి చౌద‌రిని తీసుకుంటున్నట్లు సమాచారం. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమె ఈ సినిమాలో తను నటనకు గుర్తింపు తెచ్చుకుంది..

దీంతో దేవర ఐటెం గర్ల్ గా కొరటాల శివ ఆమెను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఆ సాంగ్ ఎంత స్పెషల్ గా ఉండబోతుందట. సినిమాకే హైలెట్ గా నిలవబోతుందని సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో మీనాక్షి పాత్ర క‌నుక క్లిక్ అయి స‌క్స‌స్ వ‌స్తే ఇక ఆమెకు లాట్రీ త‌గిలిన‌ట్టే అవుతుంది. మరిన్ని అవకాశాలు దక్కించుకునే ఛాన్స్‌లు ఉన్నాయి..!!

telugu cinema rejected, dubbing accepted!

Rashi Khanna not interested in Telugu films anymore?