Venky mama To Romance Meenakshi Chaudhary!
సైందవ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. నెక్స్ట్ F2 , F3 లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఒక సినిమాకి కమిట్ అయ్యారు. వెంకీ కెరీర్ కి ఇది 76 వ సినిమా. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డీటెయిల్స్ త్వరలో అధికారికంగా రానున్నాయని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో వెంకీ [...]











