in

nagarjuna onboard for mahesh babu – rajamouli film?

హేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసుకున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన పనులు బయటికి ఎక్కువ లీక్ కాకుండా చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో క్యాస్ట్ అండ్ క్రూతో భారీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఒక కీలక పాత్ర చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఆల్రెడీ నెరేషన్ అయిపోయిందని, నాగ్ అంగీకారం వచ్చేసిందని వినికిడి. మహేష్ కి జోడిగా చెల్సియా ఇస్లాన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా నాగార్జున సరసన కల్కి భామ దీపికా పదుకునేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ డీల్ ఇంకా తుదిదశకు చేరుకోలేదట. ఒకవేళ ఓకే అయితే కాంబినేషన్ మరింత క్రేజీగా మారుతుంది..!!

Honey Rose earning through malls and shops openings!

UP court says Jaya Prada is absconding, arrest soon?