in

Mamitha Baiju: director Bala used to beat and scold me on sets

లయాళ నటి మమితా బైజు రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలా తన మీద చేయి చేసుకున్నాడని తెలిపింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘వానంగాన్’ ఫిల్మ్ నుంచి తాను తప్పుకోవడానికి ఇదే కారణమని పేర్కొంది. ఆ సినిమా సెట్స్​లో దర్శకుడు బాలా తనను తిట్టేవాడని..సెట్స్​లో చేయి కూడా చేసుకున్నాడని ఆరోపించింది.

ఇది తెలిసి కూడా సూర్య ఏమీ అనలేదని కూడా ఆ ఇంటర్వ్యూలో మమితా చెప్పుకొచ్చింది. ‘వానంగాన్​ సినిమాలో నా పాత్ర అవసరం దృష్ట్యా ఓ వాయిద్యాన్ని నేర్చుకోమని అన్నారు..డైరెక్టర్ బాలా చెప్పడంతో దాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించా. కానీ ఆయన నన్ను చాలా సార్లు తిట్టాడు, కొట్టాడు కూడా’ అని మమితా ఆరోపించింది..!!

UP court says Jaya Prada is absconding, arrest soon?

‘Drishyam’ goes worldwide set for Hollywood remake!