in

‘Drishyam’ goes worldwide set for Hollywood remake!

సినిమా హక్కులను పనోరమ స్టూడియోస్ కొనుగోలు చేసింది..ఆ సంస్ధ ఇప్పుడు దృశ్యం చిత్రాన్ని గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్ బ్యానర్ పైన హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు..ఈ విధంగా దృశ్యం సినిమా తొలి భారతీయ రీమిక్స్ సినిమాగా హాలీవుడ్లో పేరు సంపాదించుకుంది..

హాలీవుడ్ లో ఈ సినిమా విడుదలైన తర్వాత మరో 3 నుంచి 5 ఏళ్లలోపు పది భాషలలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు ఆ నిర్మాణ సంస్థ తెలియజేసినట్లు తెలుస్తోంది..ఏది ఏమైనా దృశ్యం సినిమా విడుదలై అన్ని భాషలలో భారీ విజయాన్ని అందుకుంది.. మరి హాలీవుడ్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

Mamitha Baiju: director Bala used to beat and scold me on sets

janhvi kapoor signs her 3rd in telugu?